బస్సు ఎక్కుతూ కింద పడ్డ మహిళ.. వాగ్వాదం

HYD: ఉప్పల్లోని X రోడ్డు వద్ద RTC బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తాను కిందపడిపోయినట్లు ఓ ప్రయాణికురాలు వాగ్వాదం పెట్టుకుంది. నేను బస్సెక్కే సమయంలో డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు ఒక్కసారిగా కిందపడిపోయాను. అయినా నాదే తప్పు అంటూ తిట్టారు అని మహిళ వాపోయింది. సదరు బస్సు డ్రైవర్, కండక్టర్‌ను నిలదీసేందుకు 10 కిలో మీటర్లు చేజ్ చేయడం గమనార్హం.