ఒకే చోట 2000 మంది ప్రార్థనలు.. ఎందుకంటే?
ఒక వైపు తుఫాన్లతో పలు దేశాలు అతలాకుతలమవుతుంటే ముస్లీం దేశమైన ఉజ్బెకిస్తాన్ మాత్రం కరవుతో అల్లాడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరువును ఎదుర్కోంటుంది. దీంతో 2 వేల మంది ముస్లీంలు ఒకచోట గుమిగూడి అల్లాకు ప్రార్థనలు చేశారు. సైన్స్, వాతావరణం సహకరించనప్పుడు ప్రజలు అల్లా దయ కోసం ప్రార్థించాలని మత నాయకులు పిలుపునివ్వడంతోనే ఇలా చేసినట్లు వారు తెలిపారు.