విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కమిషనర్

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కమిషనర్

KRNL: ఆదోని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో విధులకు గైర్హాజరవుతున్న రికార్డు అసిస్టెంట్లు, నాన్ టీచింగ్ స్టాఫ్‌పై చర్యలకు ఆదేశించినట్లు కమిషనర్ నయీమ్ అహ్మద్ ఇవాళ తెలిపారు. అధికారులను తప్పుదోవ పట్టిస్తూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదుల అందడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతారాహిత్యాన్ని ఏమాత్రం సహించబోమని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని తెలిపారు.