ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటాం మంత్రి

ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటాం మంత్రి

WGL: ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం రాంనగర్ లోని తమ నివాసంలో ప్రజల నుంచి వినతులను విజ్ఞప్తులను స్వీకరించారు. ప్రజల సమస్యలను సావధానంగా వింటూ అప్పటికప్పుడే సంబంధిత శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ప్రజలు ఏ సమస్య ఉన్న ఎవరి వద్దకు వెళ్లి పైరవీలు చేయవలసిన అవసరం లేదని నిరభ్యంతరంగా తనను సంప్రదించవచ్చని అన్నారు.