త్వరలో గాంధీ పార్కులో రూ.10లక్షలతో వాలీబాల్ కోర్టు
MDCL: మల్కాజ్‌గిరి డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గాంధీ పార్కులో రూ.10 లక్షలతో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయనున్నారు. బ్రమరాంబిక నగర్, విష్ణుపూరి కాలనీలలో రూ.25 లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా స్మశానవాటికలో రూ.60 లక్షలతో సమగ్ర అభివృద్ధి పనులు నిర్వహించనున్నట్లు తెలిపారు.