అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్ల పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్ల పట్టివేత

ATP: గార్లదిన్నె మండలంలోని 44వ జాతీయ రహదారిపై ఇసుకను ఆశ్రమంగా తరలిస్తున్న 2 టిప్పర్లను, 2 ట్రాక్టర్లను సింగనమల సీఐ కౌలుట్లయ్య సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పామిడి పెన్నానది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను అనంతపురం వైపు తరలిస్తున్న ఆ వాహనాలకు పట్టు కున్నామని, అనంతరం స్థానిక పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించామని సీఐ తెలిపారు.