VIDEO: ప్రైవేట్ బస్సులపై ఆకస్మిక దాడులు

VIDEO: ప్రైవేట్ బస్సులపై ఆకస్మిక దాడులు

నెల్లూరు పాలెం వద్ద ముంబై జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సులపై పోలీస్, రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణ సీఐ గంగాధర్, రవాణా శాఖ అధికారి రాములు, ఎస్సై, వారి సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించారు. బస్సులో భద్రత ప్రమాణాలు, అనుమతులు, ప్రయాణ టికెట్ల వివరాలను పరిశీలించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.