మామను చంపిన అల్లుడు అరెస్ట్

మామను చంపిన అల్లుడు అరెస్ట్

CTR: కుప్పంలోని చిత్తూరు కన్నన్ లే అవుట్‌లో మంగళవారం రామదాసు అనే వ్యక్తిని రాయితో కొట్టి చంపిన విషయం తెలిసిందే. కాగా, నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ శంకరయ్య తెలిపారు. ఈ మేరకు భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో అల్లుడు రాజ్ కుమార్, అతని స్నేహితుడు గొవిందరాజులుతో కలిసి హత్య చేశాడు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామని సీఐ స్పష్టం చేశారు.