అధికారులకు సూచనలు చేసిన కలెక్టర్

అధికారులకు సూచనలు చేసిన కలెక్టర్

MNCL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, మిట్టపల్లి, సూరారం, గుల్లకోట గ్రామపంచాయతీ, పోతపల్లి, అంకతిపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.