వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్ సత్యశారద
★ జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
★ నగరంలోని గంజాయి గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
★ అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బంద్