ఎస్సీ భూముల రక్షణకు దీక్షలు

ఎస్సీ భూముల రక్షణకు దీక్షలు

MBNR: అంబేద్కర్ కళాభవన్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ భూముల రక్షణ కోసం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. సర్వే నంబర్ 247, 250లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని నాయకుడు నేత పాప గళ్ల కొండయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడటంలో అధికారులు చొరవ చూపాలని కోరారు.