నగరాభివృద్ధికి సహకరించండి: కమిషనర్

NLR: నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధికి సహకరించాలని వై.ఓ. నందన్ అన్నారు. అందుకు అవసరమైన నిధులను పన్నుల ద్వారానే సమీకరించగలమని, ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కమిషనర్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఆకాంక్షించారు. నగర అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన తెలిపారు.