బాధ్యత కుటుంబానికి భరోసా

బాధ్యత కుటుంబానికి భరోసా

NRPT: మరికల్ మండలంలోని జిన్నారం గ్రామానికి చెందిన బోయ అమ్మక్క రెండు రోజుల అనారోగ్యంతో మృతి చెందింది. పేద కుటుంబానికి చెందిన అమ్మక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి కాలనీవాసులు రూ. 11016ను సేకరించి బాధిత కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. గ్రామస్తులు చేసిన సహకారానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.