'ప్రారంభోత్సవానికి నేను రావడం లేదు'

'ప్రారంభోత్సవానికి నేను రావడం లేదు'

SDPT: నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడంలేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలు లేవని అన్నారు. దీనిని పార్టీ కార్యక్రమంలా నిర్వహిస్తున్నరాని తెలిపారు. అందుకే ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని తెలిపారు.