వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి
PPM: జిల్లాలో ఇటీవల ఆశ్రమ, గురుకుల పాఠశాలల విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనపై వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై గిరిజన సంక్షేమ శాఖామంత్రి తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యం వంటి సున్నితమైన అంశంపై వైసీపీ నేతలు అబద్ధాలు మీద అబద్ధాలు చెప్పి ప్రజల్లో గందరగోళం సృషిస్తున్నారని ఆరోపించారు.