'అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా జాగృతి నిర్మాణం'

'అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా జాగృతి నిర్మాణం'

KNR: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా తెలంగాణ జాగృతిని నిర్మిస్తున్నామని జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన జాగృతి కార్యాచరణ కార్యక్రమాలను కార్యకర్తలకు వివరించారు. రాష్ట్ర ప్రజలు కవితక్క నాయకత్వంను కోరుకుంటున్నారన్నారు.