పులివెందుల విజయంపై స్పందించిన ఎమ్మెల్యే

పులివెందుల విజయంపై స్పందించిన ఎమ్మెల్యే

VZM: 2029 ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యే స్థానం కూడా గెలవబోతున్నామని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత అన్నారు. గతంలో పులివెందుల ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరిగాయని జడ్పీటీసీ మధ్యంతర ఎన్నిక ప్రస్తుతం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాయన్నారు. పులివెందుల ప్రజలు ఇప్పుడు స్వాతంత్య్రం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారన్నారు.