VIDEO: జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

VIDEO: జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

ASR: ఏఐటీయూసీ అల్లూరి జిల్లా ప్రథమ మహాసభలను సోమవారం జిల్లా కేంద్రమైన పాడేరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఐటీయూసీ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించినట్లు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఏఐటీయూసీ అల్లూరి జిల్లా నూతన అధ్యక్షుడుగా అమర్, కార్యదర్శిగా రాజుబాబు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు.