రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణా: ముంజులూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సమస్యలనుపై స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని రైతులు కోరారు. కార్యక్రమంలో కూటమి నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.