'ఈ నెల 11 నుంచి నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ'

'ఈ నెల 11 నుంచి నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ'

MDK: 1నుంచి 19 ఏళ్ల వయస్సు గల వారికి నులిపురుగుల నివారణ మాత్రలు ఈ నెల 11 నుంచి అందిస్తామని మంత్రి దామోదర్ తెలిపారు. రేగోడ్‌లో రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కళాశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. చిన్నారుల పేగుల్లో ఉండే నులిపురుగులను నిర్మూలించి, రక్తహీనత తగ్గించి, మాత్రలు సహకరిస్తాయని పేర్కొన్నారు.