స్థానిక ఎన్నికలకు సామాగ్రి సిద్ధం

స్థానిక ఎన్నికలకు సామాగ్రి సిద్ధం

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2 విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1,686 గ్రామపంచాయతీలో ఉండగా..15,276 వార్డులున్నాయి. అధికారులు ఓటరు జాబితా సవరణపై ఫోకస్ పెట్టారు.