కనుమరిగి పోతున్న ఎడ్ల నాగళ్ళు

కనుమరిగి పోతున్న ఎడ్ల నాగళ్ళు

BDK: పినపాక మండల వ్యాప్తంగా రైతన్నలు ట్రాక్టర్లతో పొలాల దుక్కి దున్నిచ్చే పనిలో బిజీ అయ్యారని చెప్పొచ్చు. ఒకప్పుడు ఎడ్ల నాగళ్లతో పొద్దు పొద్దున్నే పొలాల్లోకి వెళ్లి గంటల సమయం దున్నేవారు. ఇప్పుడు పల్లెల్లో అవి కనుమరుగయ్యాయి అనే చెప్పాలి. యంత్రాల వినియోగంతో రైతుల పని సులభం అయింది. మరి మీ గ్రామంలో నాగళ్ళు వినియోగిస్తున్నారా కామెంట్ చేయండి.