బీఆర్ఎస్ నాయకులు ముందస్తు అరెస్ట్

బీఆర్ఎస్ నాయకులు ముందస్తు అరెస్ట్

MDK: రామాయంపేట మండలంలో శనివారం బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేస్తున్న క్రమంలో, ఆయనకు మద్దతుగా హైదరాబాద్ వెళ్లకుండా నాయకులను తెల్లవారుజామున అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను వారు ఖండించారు.