'విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దు'

'విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దు'

SRPT: ఎనిమిది వేల కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ యువజన సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. కోదాడ పట్టణంలో ఆదివారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థుల నిధులను ఇతర పథకాలకే మళ్లించి నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.