అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ప్రారంభం

అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ప్రారంభం

ప.గో: దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామంలో శ్రీ నాగాశ్వని పేరంటాల తల్లి నాల్గవ వార్షికోత్సవాలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యేకు స్థానిక కూటమి నాయకులు, ఉత్సవ నిర్వాహకులు, గ్రామస్థులు ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు.