విద్యార్థినిని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే

విద్యార్థినిని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే

KMR: బాన్సువాడ డివిజన్‌లో పదవ తరగతి ఫలితాలు పట్టణానికి చెందిన సహస్ర 600 మార్కులకు 576 మార్కులు సాధించి డివిజన్ టాపర్ గా నిలిచినందుకు, వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి విద్యార్థినిని శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సహస్రకు ఎమ్మెల్యే పోచారం రూ. 11వేల నగదును అందజేశారు.