VIDEO: 'చాకలి ఐలమ్మ జీవితం అందరికీ మార్గదర్శకం'

NGKL: వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి MLA మంత్రి జూపల్లి కృష్ణారావు, చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత అని పేర్కొన్నారు. ఆమె జీవితం అందరికీ మార్గదర్శకమని మంత్రి కొనియాడారు.