VIDEO: బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత

VIDEO: బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత

NRML: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 21 నెలలైనా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని BJP నర్సాపూర్ మండల అధ్యక్షుడు నరేందర్ విమర్శించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు భృతి, మహిళలకు రూ.2500, రైతులకు రుణమాఫీ వంటి ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.