ఘనంగా మాదరిభాగ్య రెడ్డి వర్మ 87వ వర్ధంతి వేడుకలు
HYD: హైదరాబాద్‌లో మాదరి భాగ్య రెడ్డి వర్మ 87వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. HYD అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు కర్క నాగరాజు ఆధ్వర్యంలో మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకు నివాళులు అర్పించారు. అందరికీ విద్య అందించడానికి అలుపెరుగని కృషి చేసిన సామాజిక విప్లవకారుడు భాగ్య రెడ్డి వర్మ అని కొనియాడారు.