BOBలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

BOBలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 104 డిప్యూటీ మేనేజర్/అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు ఈ నెల 16 వరకు అప్లై చేసుకోవచ్చు. UR/OBC/EWSలకు దరఖాస్తు ఫీజు రూ.850. SC/ST/PwBD/ESM/మహిళలకు ఫీజు రూ.175. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.