సీపీని సన్మానించిన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు

సీపీని సన్మానించిన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు

HNK: జిల్లా పోలీస్ కమిషనర్ రేట్ ప్రధాన కార్యాలయంలో ఇవాళ సీపీ సన్ ప్రీత్ సింగ్‌ను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. సమాజంలో సీనియర్ సిటిజెన్లు ఎదుర్కొంటున్న వివక్షత పరిష్కారానికి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై సీపీతో చర్చించారు.