VIDEO: సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్: ఎమ్మెల్యే
E.G: జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహూ ఇవాళ పార్టీ కార్యాలయంలో ప్రజాదర్భ నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా మొత్తం పలు సమస్యలతో కూడిన 20 వినతి పత్రాలు ఎమ్మెల్యే అందించారు. ఎమ్మెల్యే ఈ 20 సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు. కావున నియోజకవర్గం తమ సమస్యలకే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు.