హెల్ప్ సెంటర్‌ను సందర్శించిన టాటా బృందం

TPT: నారావారిపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో "డిజిటల్ నర్వ్ సెంటర్" ఏర్పాటు చేయటం కోసం TATA బృందం అక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించింది. వీరితోపాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనందమూర్తి టాటా బృందానికి ఏర్పాట్లను వివరించారు.