టీటీడీకి రెండు కార్లు విరాళం

టీటీడీకి రెండు కార్లు విరాళం

TPT: ఇవాళ లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో శ్రీ అర్జున్ కొల్లికొండ అనే భక్తుడు టీటీడీకి రూ.10 లక్షల విలువైన సిట్రాయెన్ (ఈసీ3) ఎలక్ట్రిక్ కారు విరాళంగా అందించారు. అదేవిధంగా చెన్నైకు చెందిన శ్రీ శరవనన్ కరుణాకరన్ అనే భక్తుడు రూ. 9 లక్షలు విలువైన సిట్రాయెన్ (బసాల్ట్ ఎక్స్ ప్లస్ యంటీ) కారును విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు.