కన్నతండ్రి క్రూరత్వం.. ఏడేళ్ల బాలుడికి వాతలు

కన్నతండ్రి క్రూరత్వం.. ఏడేళ్ల బాలుడికి వాతలు

KKD: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల కుమారుడికి వాతలు పెట్టిన ఘటన ప్రత్తిపాడు మండలం వొమ్మంగిలో జరిగింది. బాలుడి ముఖం, ఒంటిపై తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అలాగే, తండ్రి చంద్రరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.