అంగన్వాడీలో పాము కలకలం

అంగన్వాడీలో పాము కలకలం

NZB: ఆర్మూర్ పట్టణంలోని పెద్దబజార్ హనుమాన్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో పాము కనిపించడంతో అంగన్వాడీ టీచర్ భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని పామును చంపేశారు. పిల్లలు కేంద్రంలో ఉన్న సమయంలో పాము వస్తే పెద్ద ప్రమాదం జరిగేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.