ఉపనిషత్ మందిరంలో ఆధ్యాత్మిక ప్రవచనం

ఉపనిషత్ మందిరంలో ఆధ్యాత్మిక ప్రవచనం

శ్రీకాకుళం ఉపనిషత్ మందిరంలో ఆదివారం సాయంత్రం "హనుమంతుడు-కార్యాసాధకుడు" అనే అంశంపై ఆసక్తికర ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. ప్రముఖ ప్రవచనకర్త, విశ్రాంత బ్యాంకు మేనేజర్ డీ. జ్ఞానేశ్వర్ పట్నాయక్ తన దైన పంధాలో నిర్వహించిన అధ్యాత్మిక మేధో మధనం శ్రోతల్ని అమితంగా ఆకట్టుకొంది.