పాపగల్ సర్పంచ్‌గా సాల్వది కురుమయ్య ఘన విజయం

పాపగల్ సర్పంచ్‌గా సాల్వది కురుమయ్య ఘన విజయం

NGKL: తాడూరు మండలం పాపగల్ గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుదారు సాల్వది కురుమయ్య ఘన విజయం సాధించారు. ఆయన 322 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి ప్రజల నమ్మకాన్ని చాటుకున్నారు. ప్రజల ఆశీర్వాదం తన గెలుపునకు బలమని కురుమయ్య తెలిపారు. గ్రామ అభివృద్ధి పథకాలు వేగంగా అమలు చేస్తానని హామీ ఇవ్వగా, ఆయన విజయంతో గ్రామంలో ఆనందోత్సాహం నెలకొంది.