'నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా'

'నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా'

BDK: మణుగూరు మండలం దమ్మకపేట గ్రామంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం పర్యటించారు. బీటీపీఎస్ ఎదురుగా నూతన కోళ్ల ఫామ్‌కి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.