VIDEO: అధ్వాన్నంగా నీలంపేట జంక్షన్ రోడ్డు

VIDEO: అధ్వాన్నంగా నీలంపేట జంక్షన్ రోడ్డు

SKLM: బూర్జ మండలం నీలంపేట జంక్షన్ వద్ద రోడ్డు అధ్వాన్నంగా తయారయిందని వాహనదారులు అంటున్నారు. ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి, వాహనాలు వెళ్ళేటప్పుడు దుమ్ము, ధూళీ అధికంగా వస్తుందని తెలిపారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు.