ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ శ్రీ వారిని దర్శించుకున్న ప్రముఖ నటుడు ప్రియదర్శి
☞ వాకాడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన DSP గీతా
☞ తిరుమలలో పెంచనున్న శ్రీ వాణి దర్శన టికెట్లు
☞ గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి: DSP నరసింహా
☞ కుప్పంలో తల్లి బిడ్డ అదృశ్యం.. కేసు నమోదు
☞ శబరిమలకు యాత్ర ప్రారంభించిన MLA పెద్దిరెడ్డి
☞ పలమనేరులో గుండు బావిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం