గూడూరు ఆర్డీవోగా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరణ
TPT: గూడూరు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్‌గా జీవీ సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇంఛార్జి పాలనలో ఉన్న గూడూరు ఆర్డీవో స్థానంలో ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ఆయనకు అప్పగిస్తూ గూడూరులో పోస్టింగ్ ఇచ్చారు.