నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

కోనసీమ: కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ షెడ్యూల్‌ను మంత్రి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం మంత్రి సుభాష్ రామచంద్రపురంలో APWJ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్‌లో మంత్రి పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.