'టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు'

HYD: సిరిసిల్ల కలెక్టర్ ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నట్టు వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై, మాజీ మంత్రి కేటీఆర్ అభిమానులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ కమిషనరేట్‌లో కొంతమంది డీసీపీలు టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.