నగరి MLAపై రోజా ఘాటు వ్యాఖ్యలు

నగరి MLAపై రోజా ఘాటు వ్యాఖ్యలు

TPT: నగరి MLA భాను ప్రకాష్ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి రోజా సూచించారు. నియోజకవర్గంలో దోపిడీపై చూపుతున్న శ్రద్ధను ప్రజల సంక్షేమంపై కేంద్రీకరించాలని ఆమె అన్నారు. ఇసుక, మట్టి, రోడ్డు కాంట్రాక్టర్ల వద్ద నుంచి డబ్బులు దోచుకోవడమే MLAకు ముఖ్యమైపోయిందని విమర్శించారు. YCP ప్రభుత్వంలో ఇంటికే రేషన్ అందిందని, ఇప్పుడు ఆ అవకాశం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.