ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్‌లతో కలెక్టర్ సమావేశం

ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్‌లతో కలెక్టర్ సమావేశం

JN: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్‌లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇంటర్ దశ విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమని ఆయన అన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫేస్ రికగ్నైజ్ హాజరు తప్పనిసరి చేయాలని సూచించారు. టీచర్ల కమిటీలతో సమగ్ర కార్యాచరణ రూపుదిద్దుకుని రాబోయే పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు.