VIDEO: ఓల్డ్ సిటీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా దావత్ ఎ ఇఫ్తార్
KMR: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణ కేంద్రంలోని మదిన మజీద్ గ్రౌండ్‌లో ఓల్డ్ సిటీ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దావతే ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ పాపాల పట్ల పశ్చాత్తాపం చెంది, సన్మార్గంలో నడవాలని ముఫ్తీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దీక్షను విరమించి ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున విందుకు హాజరయ్యారు.