VIDEO: స్వామివారి సేవలో TG ఇన్ఫర్మేషన్ కమిషనర్

VIDEO: స్వామివారి సేవలో TG ఇన్ఫర్మేషన్ కమిషనర్

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ‌దర్శనం అనంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలతో పాటు చిత్ర పటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవీంద్రబాబు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు ఉన్నారు.