'మే డే సభను విజయవంతం చేయాలి'
SRCL: 140వ మేడే సభను విజయవంతం చేయాలని AIFTU రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్‌లో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. పెద్ద ఎత్తున కార్మికులు హాజరై ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.