'మూడవ విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

'మూడవ విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

NRPT: మూడో విడత ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పీవో, ఓపీవోలతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించామని, శాంతియుత వాతావరణం కోసం సెక్షన్ 144 అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.